ఈ రోజు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు 29 వార్డ్ లో స్వచ్ నెల్లూరు కార్యక్రమం లో పాల్గొనారు . ఈ సందర్భం గా నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడుతూ మన నెల్లూరు ని క్లీన్ చేయడానికి 7000 మంది ఉన్న సరిపోరు అని అందుకాని ప్రతి ఒక్కరు స్వయం గా ముందుకు వచ్చి ఈ స్వచ్ భారత్ మరియు స్వచ్ నెల్లూరు లో పాల్గొనాలి అని పిలుపునిచారు . ప్రతి ఒకరు స్వయం గా పాల్గొని మన పరిసరాలు ని క్లీన్ గా ఉంచుకోవాలి అని పిలుపునిచారు .స్వచ్ భారత్ మరియు స్వచ్ నెల్లూరు వల్ల రోగాలు నుంచి మనం మన బిడ్డలు ని పరిరక్షించుకోవాచు అని తెలిపారు .ప్రజలొ లో చైతన్యం వచ్చిన దేశాలు ముందుకు వేల్తునాయి అని మన దేశం లో ప్రజలు కి చైతన్యం వస్తుంది అని మనం కూడా ముందుకు వెళ్తాం ని ఆశాభావం వ్యక్తం చేసారు . ఈ కార్యక్రమం లో మేయర్ అబ్దుల్ అజీజ్ గారు, కమిషనర్ చక్రధర్ బాబు గారు ,నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు,ఆనం జయ కుమార్ రెడ్డి, ఎస్ సి ఇమముద్దిన్ గారు , కార్పోరేషన్ సిబ్బంది ,తే ద ప నాయకులు శ్రీధర్ కృష్ణ రెడ్డి గారు , కొండ్రెడ్డి రంగ రెడ్డి గారు , దార వంశి గారు ,ప్రసాద్ గారు ఆ వార్డ్ కార్పొరేటర్ రాజ గారు తదితరులు పాల్గొనారు
0 comments :
Post a Comment